Naresh Iyer Inthalo Ennenni Vinthalo Male Скачать

Naresh Iyer Inthalo Ennenni Vinthalo Male

Naresh Iyer

Inthalo Ennenni Vinthalo Male

18 прослушиваний
04:20
Все треки Naresh Iyer Текст песни
Слушать
Скачать песню

Текст песни «Inthalo Ennenni Vinthalo Male»

Naresh Iyer

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను
ఆయువో నువు ఆశవో
నువు వీడని తుదిశ్వాసవో
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో ధన్యం అనిపిస్తుంది
పడిపోయానే నే నీకిక, నువు ఎవరైతే అరె ఏంటిక
ఉందో లేదో తీరిక, ఈ రేయి ఆగాలిక
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

పైకెంతో అణకువగా, సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది
వ్రాసుందో లేదో ముందుగా, నువు కలిశావో ఇక పండుగ
ఉన్నావే నువే నిండుగా, నా కలలకే రంగుగా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను
ఆయువో నువు ఆశవో
నువు వీడని తుదిశ్వాసవో
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

На странице доступен трек Inthalo Ennenni Vinthalo Male от Naresh Iyer (04:20). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Другие песни Naresh Iyer

Свежее на Muzfrog

Все новинки →