S Janaki Aakasamlo Скачать

S Janaki Aakasamlo

S Janaki

Aakasamlo

64 прослушивания
04:30
Все треки S Janaki Текст песни
Слушать
Скачать песню

Текст песни «Aakasamlo»

S Janaki

అ అ అ అ అ అ
ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ

మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా వయ్యారి వాన జల్లై దిగిరాన
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగ
ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చె తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీలే సోయగాన చందమామ మందిరాన
నా కోసం సురభోగాలె వేచి నిలిచెనుగ
ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా
ఆకాశంలో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ

На странице доступен трек Aakasamlo от S Janaki (04:30). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Другие песни S Janaki

Все 28 треков

Свежее на Muzfrog

Все новинки →