Shreya Ghoshal Neelakashamlo Скачать

Shreya Ghoshal Neelakashamlo

Shreya Ghoshal

Neelakashamlo

79 прослушиваний
04:26
Все треки Shreya Ghoshal Текст песни
Слушать
Скачать песню

Текст песни «Neelakashamlo»

Shreya Ghoshal

ఓ, నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓహోహో, పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
హే, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా, ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా

హ సరదాకైనా ఏ ఆడపిల్లైనా, నిన్ను చూస్తుంటే ఉండగలనా
ఓ నిన్నే దాచేసి లేవు పొమ్మంటా, నీకే నిన్నే ఇవ్వనంటా
అరె నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట

హో, నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ ఓ ఓ, రహదారుల్లో పూలు పూయిస్తా నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ, నీలాకాశంలో మెరిసే చంద్రుడివే
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓహోహొ, పొంగే నదిలా నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
హే, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ

నీవల్లే నీవల్లేరా సుకుమారా ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యిందీవేళ ఇన్నాళ్ళు లేదిలా

На странице доступен трек Neelakashamlo от Shreya Ghoshal (04:26). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Другие песни Shreya Ghoshal

Все 120 треков

Свежее на Muzfrog

Все новинки →