Sid Sriram Maate Vinadhuga Скачать

Sid Sriram Maate Vinadhuga

Sid Sriram

Maate Vinadhuga

83 прослушивания
04:57
Все треки Sid Sriram Текст песни
Слушать
Скачать песню

Текст песни «Maate Vinadhuga»

Sid Sriram

మాటే వినదుగ (మాటే వినదుగ...)
మాటే వినదుగ (మాటే వినదుగ...)

పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయణమె నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే...
ఆ Wiper'e తుడిచే కారే కన్నీరే... ఓ

మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం

పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయణమె నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే...
ఆ Wiper'e తుడిచే కారే కన్నీరే...

చిన్న చిన్న చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవ మిగిలుంటే హో...
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా
నీడలా వీడక సాయాన్నే నేర్పురా
కష్టాలెన్ని రానీ, జేబే ఖాళీ కానీ,
నడుచునులే, బండి నడుచునులే
దారే మారిపోనీ, ఊరే మరచిపోనీ,
వీడకులే, శ్రమ విడువకులే
తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా కురిసేనే వాన

మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం వేగం వేగం

మాటే వినదుగ (మాటే వినదుగ...)
మాటే వినదుగ (మాటే వినదుగ...)

పెరిగే వేగమె తగిలే మేఘమె
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమె దారులు వేరులె
పయణమె నీ పనిలే
అలలే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
మరు జన్మతో "పరిచయం"
అంతలా "పరవశం"
రంగు చినుకులే గుండెపై రాలెనా

На странице доступен трек Maate Vinadhuga от Sid Sriram (04:57). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Другие песни Sid Sriram

Все 43 трека

Свежее на Muzfrog

Все новинки →